Friday, 30 May 2008

స్నేహం

అమ్మ ప్రేమ ఆప్యాయత,నాన్న మనను ఆత్మీయత,
కలిపి నాకు అందించి,నా చింతలు గమనించి,

నేస్తమై దోస్తువై ఆ దేవుని దీవెనవైన నీతో

కలసి నడిచిన దారులు, కలహించిన తీరులు
పంచుకున్న ఙ్ఞాపకాలు, చెరిగిపోని గురుతులు

మరువలేను,మరచిపోను ఈ జన్మకు మిత్రమా!

అంకితం:ఆదిపూడి హనుమ కళ్యాణ రాజు కి

1 comment:

Trinath Gaduparthi said...

బాగా రాశావు. కాప్షన్ మార్చినట్టున్నవు, బ్రూ కాఫీ అని !