Wednesday, 14 May 2008

వాన

తొలకరి జల్లుల వాన
కురిసెను నా మది లోన
తుంటరి చూపుల జాణ
మీటెను నా హృది వీణ

5 comments:

రాఘవ said...

మాత్రల చక్కదనాన
అందము వచ్చెనుగాన
యత్నము సలుపుచునైన
ప్రాసతొ వ్రాయమనేనా :)

Trinath Gaduparthi said...

Bagundi
Naalugu pAdamulalo sarigga vivarinchavu!

Nenu anglamuna "It's raining in my heart" ani oka tavika rasanu. dayayunchi tilakimpudu !

Gopi said...

chala baaga rasavu :)

Devikanth said...

premalopadaku naa meeda aana ;)

Protussa said...

tokkalo poetry!!! adi kuda telugu lo!!!!!